తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్…
ప్రజాలహరి
. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసు తోనే బీసీ లకు
రాజ్యాధికారం సంపాదిస్తాం
. రేవంత్ రెడ్డి దగ్గర ఉండే వ్యక్తులు బానిసలు గా ఉంటారు కానీ
మల్లన్న అలా కాదు
. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ నాయకులకు సపోర్ట్ చేసిన బీసీ వాదులకు ధన్యవాదాలు
. నన్ను కాంగ్రస్ పార్టీ నుంచి ఉద్యమం నుంచి బీసీ ఉద్యమం ఆగిపోద్ది అనుకున్నారు.
. మేమంతా వెనుకటి బీసీలం కాదు నాగరికత తెలిసిన బీసీలం
. మీరు చేసిన కులగణన బీసీ లకు అన్యాయం చేస్తుందంటే దాన్ని 1000 సార్లు తగలబెడతా
. మీరు చేసే కూలగణన పండుగలాగ చెయ్యాలి కాని, సీఎం,మంత్రులు కానీ ఎవరింట్లో వాళ్ళు చేస్కుని బయట కులగనన చేయకుండా తూ తూ మంత్రం గా చేసారు
కేసీఆర్ కులగణన చేసినప్పుడు దుబాయ్ లో ఉన్న వాడు కూడా పరుగెత్తుకుంటూ వచ్చాడు
. మీరు చేసిన సర్వే ఆదర్శవంతమైన సర్వే కాదు.అగ్రవర్ణాలకు సపోర్ట్ చేసే సర్వే
. నేను కాలబెట్టడం తప్పు అయితే నీ సర్వే లో ఏ తప్పులేకుండా మళ్ళీ సర్వే ఎందుకు చేశారు
. ముఖ్యమంత్రి పదేపదే ప్రెస్ మీట్ లో దొరికిపోతుండు
. సమగ్ర కుటుంబ సర్వే నే బాగుంది మీరు చేసిన సర్వే తప్పుల తడక
. Ews ni రక్షించుకోవడానికి ఈ సర్వే ఎత్తుగడ
. మల్లన్న లాంటి వాళ్ళు కాంగ్రెస్ లో ఉండొద్దు అనేది రేవంత్ రెడ్డి ఆలోచన
. రేవంత్ రెడ్డి ప్రవర్తన జూబక్షాకరంగా ఉంది
. ఇవాళ కాంగ్రెస్ నీ రక్షించాలంటే ప్రజల్లో క్లారిటీ ఉండాలి
. 90 ఏళ్ళ తర్వాత మనం సర్వే చేసినం అంటే అందరూ చప్పట్లు కొట్టాలి కానీ బీసీ లు నమ్మలేదు
. నీ సర్వే తప్పని నిరూపిస్తా రేవంత్ రెడ్డి కి ఛాలెంజ్
మీరు చేసిన సర్వే తప్పు
. సమగ్ర కుటుంబ సర్వే లో తప్పులు లేవు మీరు చేసిన సర్వే లో తప్పులున్నాయ్
. సీఎం గా బాధ్యతాయుతమైన ప్లేస్ లో ఉన్నారు,సర్వే లో జరిగిన తప్పులు సరిదిద్దుకోండి
. నేను కాంగ్రెస్ లో జాయిన్ అయింది రాహుల్ గాంధీ పిలుపుతో,రేవంత్ రెడ్డి పిలుపుతో కాదు
. రాహుల్ గాంధీ చెప్పిందే నేను చేస్తున్న
. మనం ఒక పని చేస్తే తరాలు గుర్తుండాలి,కానీ మీరు పని చేస్తే మీ మంత్రులకే మీ పేరు గుర్తు రావట్లేదు
. నేను తగలబెట్టిందో మీరు చేసిన తప్పుని,2018లో రాహుల్ గాంధీ చేసిన పనే నేను చేసినా
. ఈ రోజు బీసీ నాయకుడు మాట్లాడితే మాకో న్యాయం,కోమటిరెడ్డి బ్రదర్స్ కి ఒక న్యాయమా
. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజా స్వామ్యం అగ్రవర్ణాలకు కానీ అణగారిన వర్గాలకు కాదా
. మీ ఉద్దేశం బీసీ ఉద్యమాన్ని అణచివేయాలని కానీ మేమంతా కలిసి ఉన్నాం
. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడానికి తీన్మార్ మల్లన్న ఏం చేశాడో అందరికీ తెలుసు
. కాంగ్రెస్ వాళ్ళకి కేసిఆర్ ఉన్నప్పుడు Q news maro gandhi bhavan
. నేను 44 నియోజకవర్గాలలో నేను కాంపెయిన్ చేసిన 42 నియోజకవర్గాలు గెలిచారు
. 2028 లో కచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి కచ్చితంగా ఔతాడు
. మీ సస్పెన్స్ లకు భయపడను
. 2023 లో ఎన్నికలు జరిగితే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కడివరకు వచ్చింది
. 15 నెలల కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త హ్యాపీగా లేడు
. జగ్గారెడ్డి వైఫ్ కి కార్పొరేషన్ పదవి ఇస్తే అందులో ఆమె కులం గౌడ అని రాశారు
. పదవులు మీరు పప్పు బెల్లం ల పంచుకుని పోతుంటే ,కష్టపడ్డ కార్యకర్తలు ఏం కావాలి..?
. తీన్మార్ మల్లన్న ను ఎవడు గెలిపించలేదు,నీ సొంత జిల్లాలోనే మీ అభ్యర్థి ఓడిపోయిందు,మీ సిట్టింగ్ ప్లేస్ నీ కూడా మీరు గెలిపించుకోలేదు
. మీరు బీజేపీ కి పరస్పరం ఒప్పందంలో ఉంది సహాయం చేసుకుంటున్నారు.
. ఈ రోజు బీజేపీ బీసీ లకు ప్రయారిటీ ఇస్తుంది కానీ మీరు ఇవ్వట్లేదు
. ఏడాది లోపల ప్రభుత్వం పైన వ్యతిరేకత ఎందుకు వస్తుంది.
. మొఖం బాగాలేక అద్దం పగలగొట్టినట్టుంది మీ పని
. నేను కేసిఆర్ పై బలమైన శక్తిగా కొట్లాడా,నేను కొట్ట్లాడేప్పుడు మీరు లేరు.
. వంశీ చండ్ ను ఒడగొట్టింది మీరే
. రేవంత్ రెడ్డి వల్ల ఆయన నిర్ణయాల వల్ల పార్టీ నష్టపోతుంది.
. ఈ కూలగనన విషయంలో లో 42 % రిజర్వేషన్ లో అన్యాయం జరిగితే బరాబర్ కొట్లాడతాం
. సీఎం కి ఈ రోజుకి సూచన చేస్తున్న
. గత ప్రభుత్వం పై కోట్లాది వందల రోజులు జైళ్ళల్లో ఉన్న ఈ రోజు నీ పక్కన ఉన్న వాళ్ళు ఎవ్వరు లేరు
. మా సోదరుడు మా బీసీ బిడ్డ ప్రసన్న హరికృష్ణ మీ గెలిచే వాళ్ళని వెనక్కి లాగుతుండు
. బలపడుతున్న బీసీ వర్గాలను చూసి ఇబ్బంది గా ఉంటుందా అయితే రేపటి నుంచి ప్రతీది లెక్కలు అడుగుతం
. మీరు చేసే ప్రతి అన్యాయాన్ని బయటపెడతా
. కానీ మాకు కాంగ్రెస్ పార్టీ బ్రతకాలి
. కులగణన లెక్కలు తీస్కుని ఎవడొస్తాడో రమ్మను ఛాలెంజ్ మీ లెక్క తప్పని నిరూపిస్థా