ఎమ్మెల్యే కోటా MLC ఎన్నికల షెడ్యూల్ విడుదల
ప్రజాలహరి జనరల్ డెస్క్..
. కేంద్ర ఎన్నికల కమిషన్ తెలంగాణ, ఆంధ్ర లో ఎమ్మెల్సీ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణలో ఐదు, ఆంధ్రప్రదేశ్లో ఐదు ఖాళీలకు షెడ్యూల్
మార్చి 3న నోటిఫికేషన్ విడుదల
మార్చి 20న పోలింగ్, అదే రోజు కౌంటింగ్
తెలంగాణలో మహమూద్ అలీ, సత్యవతి, శేరి సుభాష్ రెడ్డి ,మల్లేశం, రియాజుల్ హుస్సేన్.ఏపీలో రిటైర్ కానున్న జంగా కృష్ణమూర్తి, యనమల
పరుచూరి అశోక్‌బాబు, తిరుమలనాయుడు, రామారావు
ఈ నెల 29తో ముగియనున్న ఎమ్మెల్సీ పదవీకాలం
మార్చి 10 నుంచి నామినేషన్ల స్వీకరణ, 11న పరిశీలన
నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 13 వరకు గడువు