
- మిర్యాలగూడ ప్రజాలహరి……..
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన సిపిఐ ఎం నాలుగో మహాసభలో రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన కామ్రేడ్ జాన్ వెస్లీ
చాలా ఏళ్ల తర్వాత వెనుకబడిన పాలమూరు మహబూబ్నగర్ జిల్లాకు చెందిన అట్టడుగు వర్గాలకు చెందిన జాన్ వెస్లీ కి పార్టీ కార్యదర్శి పగ్గాలు అందించింది. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి,
,డబ్బికార మల్లేష్ తోపాటు పలువురు ఎన్నికయ్యారు