యాదాద్రి పవర్ ప్లాంట్ లో ఆర్ అండ్ ఆర్ క్రింద ఉద్యోగాలు ఇవ్వాలని ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు వినతిపత్రం సమర్పిస్తున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ ప్రజాలహరి… హైదరాబాద్ నందు మన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి శుక్రవారం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నీ* మరియు TG జెన్కో డైరెక్టర్ *అజయ్ కుమార్ గారిని* కలిసిన గత కొన్ని ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న మొదుగు కుంట తండా, కపూర్ తండా *R&R కి చెందిన 133* ఉద్యోగాలకు అతిత్వరలో తీపి కబురు.. అలాగే ల్యాండ్ లూసర్స్ మరియు ROR లకు సంబంధించిన ఉద్యోగాల భర్తీ గురించి చర్చించడం జరిగింది….