మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తుల ఫోటోలు విడుదల చేసిన డిఎస్పి రాజశేఖర్ రాజు
ప్రజాలహరి మిర్యాలగూడ క్రైం. పై ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తులు మిర్యాలగూడ పరిసర ప్రాంతాలలో పలు దొంగతనాలకు పాల్పడినట్లు సమాచారం. ఎవరికైనా కనిపిస్తే తగిన సమాచారాన్ని పోలీసుస్టేషన్ లో గానీ స్థానిక డీఎస్పీకిగానీ అందించినట్లు ఐతే తగిన పారితోషికం ఇవ్వగలమని డీఎస్పీ రాజశేఖర్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు