మిర్యాలగూడ భారతీయ జనతా పార్టీ ఒకటో పట్టణ, రెండవ పట్టణ శాఖ అధ్యక్షులుగా బంటుగిరి ముదిరాజ్ ,పెద్ద బోయిన వెంకటేశ్వర్లు యాదవ్
మిర్యాలగూడ , ప్రజాలహరి,……నల్గొండ జిల్లాలో భారతీయ జనతా పార్టీ 27 మండలాలకు మండల కమిటీలను అధ్యక్షులను నియమించింది.. మిర్యాలగూడ ఒకటో పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా బంటుగిరి ముదిరాజ్, మిర్యాలగూడ భారతీయ జనతా పార్టీ రెండో పట్టణ శాఖ అధ్యక్షునిగా పే పేద్దబోయిన వెంకటేశ్వర్లు యాదవ్, మిర్యాలగూడ మండలం భారతీయ జనతా పార్టీ శాఖ అధ్యక్షులుగా జంగిలి రవికుమార్ యాదవ్, వేములపల్లి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పెద్దమాం భారత్, మాడుగులపల్లి మండల భారతీయ జనతా పార్టీ శాఖ అధ్యక్షుడిగా ఇటిక్యాల జాన్ రెడ్డి నియామకపోయారు. ఈ మేరకు జిల్లా భారతీయ జనతా పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది.