మిర్యాలగూడ, ప్రజాలహరి ..*ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి* సందర్భంగా సతీసమేతంగా వెళ్ళి హౌసింగ్ బోర్డు *శ్రీ వేంకేశ్వరస్వామికి దేవాలయం* నందు మరియు *గీతా మందీర్* నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన మిర్యాలగూడ శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు* మరియు *మాధవి గార్లు*.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరు ఆయురారోగ్యాలతో ఉండాలంటూ కోరుతూ…
ప్రజలకి మరియు BLR బ్రదర్స్ కి ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు…
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు..