మిర్యాలగూడ ప్రజాలహరి…శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం ఈదులగూడలో ముక్కోటి ఏకాదశి వేడుకలను ఈదులగూడ మరియు పరిసర ప్రాంత ప్రజలు తెల్ల వారు జామున భక్తి శ్రద్ధలతో ఎంతో వైభవంగా గోదారంగనాద స్వాములను పూజించడం జరిగింది ఈ కార్యక్రమంలో 16,5,4 వార్డుల కౌన్సిలర్ లు బండి యాదగిరి రెడ్డి,ముదిరెడ్డి నర్సిరెడ్డి, చల్లా నాగమ్మ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.