Ultimate magazine theme for WordPress.

రేవతి కుటుంబానికి అండగా ఉంటా అల్లు అర్జున్

left home Post top

ప్రజూలహరి… శ్రీమతిరేవతి కుటుంబానికి అండగా ఉంటా… పుష్ప టు రిలీజ్ సందర్భంగా తొక్కిసలాటలో శ్రీమతి రేవతి చనిపోవడం బాధాకరమని ప్రముఖ హీరో అల్లు అర్జున్ పేర్కొన్నారు… వారి కుటుంబానికి అండగా ఉంటానని ఈ సందర్భంగా చెప్పారు. పుష్ప2 ప్రీమియర్‌ షోలో మహిళ మృతితో షాక్‌కు గురయ్యా. ఆ వార్తతో పుష్ప2 సెలబ్రేషన్స్‌లో కూడా యాక్టివ్‌గా పాల్గొనలేకపోయాను. రేవతి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. రేవతి కుటుంబానికి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. రేవతి కుటుంబానికి రూ.25లక్షల ఆర్థికసాయం అందిస్తా. పిల్లలకు ఎలాంటి సాయం చేసేందుకైనా సిద్ధమే. వారికి ఎప్పటికీ అందుబాటులోనే ఉంటూ సహాయం అందిస్తుంటారు అని చెప్పారు

post bottom

Leave A Reply

Your email address will not be published.