Ultimate magazine theme for WordPress.

చేవెళ్లలో కూరగాయల అమ్మకదారులపై దూసుకుపోయిన లారీ

Post top

బిగ్ బ్రేకింగ్ న్యూస్

ప్రజాలహరి…..ఘోర రోడ్డు ప్రమాదo.. కూరగాయల అమ్మేవాళ్లపైకి దూసుకెళ్లిన లారీ

రంగారెడ్డి – చేవెళ్ల మండలం ఆలూర్ స్టేజ్ వద్ద కూరగాయల అమ్మేవాళ్లపైకి దూసుకెళ్లిన లారీ

సుమారు పదిమంది చనిపోయినట్టు సమాచారం… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

post bottom

Leave A Reply

Your email address will not be published.