రైతుబంధుపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు
రైతు బంధు బంద్ చేసే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం
అనవసరంగా రుణమాఫీ చేస్తాం, రైతు భరోసా ఇస్తాం, బోనస్ ఇస్తాం, ఇన్సూరెన్స్ కడతాం అది చేస్తాం ఇది చేస్తాం అని రైతులను ఆశా పల్లకిలో ఉంచి తప్పు చేశాం
ఇవన్నీ కంటే రైతులకు ఏది కరెక్ట్ అనిపిస్తుందని చెప్తే అదే చేస్తాం
రైతుబంధు కంటే బోనస్ బాగుందని రైతులు అంటున్నారు
ఎకరానికి రూ.15 వేల వరకు బోనస్ వస్తుందని రైతులు చెబుతున్నారు
ఏది రైతుకు మేలు అంటే అదే చేస్తాము – మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు