మిర్యాలగూడ ప్రజాలహరి… నల్లగొండ జిల్లా కేంద్రం గడియారం సెంటర్ నందు శుక్రవారం నిర్వహించిన దీక్ష దివస్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన మాజీ మంత్రివర్యులు & సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మరియు జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ మరియు మిగతా మాజీ శాసనసభ్యులతో కలిసి దీక్షా దివస్ లో పాల్గొన్న *మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు మరియు బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లమోతు భాస్కర్ రావు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
మాజీ ముఖ్యమంత్రి, BRS పార్టీ అధినేత. KCR మీ ఉద్యమానికి వందనం.. మీ ఉద్యమం నేడు రాష్ట్రానికి సహకారం..
తోలి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చు డో నిదానంగా మొదలు పెట్టిన మీరు
తెగువ చూపి తెలంగాణ సాధించిన వీరుడుగా నేడు తెలంగాణ ప్రజలు కొలుస్తున్నారు.._ ..
ఆనాడు ఉద్యమంలో మీ ప్రాణలనే ఫణంగా పెట్టి_ …
_మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదారు…
ఆ సమయంలో _తెలంగాణ వచ్చుడో_ … _కేసీఆర్ సచ్చుడో అని గర్జించి_ …
_దశాబ్దాల అన్యాయంపై ఆమరణ దీక్షతో తిరుగులేని అస్త్రం సంధించి_ ..
_ప్రతి తెలంగాణ బిడ్డను ఉద్యమంలో మమేకం చేసి ఢిల్లీ మెడలు వంచిన అపూర్వమైన ఘట్టం_ …
ఈ కార్యక్రమం లో _ముఖ్య నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు,బిఆర్ ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు_