Ultimate magazine theme for WordPress.

స్వాతి నక్షత్రం నందు శ్రీ వాడపల్లి లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

Post top
home side top

మిర్యాలగూడ దామరచర్ల ప్రజాలహరి…
దామరచర్ల మండలం వాడపల్లి *శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి* దేవస్థానం నందు నిర్వహించు స్వామి వారి *మాస కళ్యాణ మహోత్సవంలో* పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి భక్తులతో కలసి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు..
అనంతరం స్వామి వారిని కళ్యాణ వేదిక వరకు తీసుకొని వచ్చారు..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు..

post bottom

Leave A Reply

Your email address will not be published.