హౌసింగ్ బోర్డ్ శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయ ధనుర్మాస ఉత్సవ కరపత్రాలను విడుదల చేసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ ప్రజాలహరి మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు *శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి* దేవస్థానం
25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించబోవు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు మరియు *ధనుర్మాస ఉత్సవాల* కరపత్రాలను ఆవిష్కరించిన మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*..
స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు..
అనంతరం ఈ ఉత్సవాలలో మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలు అందరూ పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని కోరారు..
ఈ కార్యక్రమంలో ఆలయకమిటి సభ్యులు , కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు..రోజు మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు *శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి* దేవస్థానం
25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించబోవు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు మరియు *ధనుర్మాస ఉత్సవాల* కరపత్రాలను ఆవిష్కరించిన మిర్యాలగూడ శాసనసభ్యులు * బత్తుల లక్ష్మారెడ్డి -.
స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు..
అనంతరం ఈ ఉత్సవాలలో మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలు అందరూ పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని కోరారు..
ఈ కార్యక్రమంలో ఆలయకమిటి సభ్యులు , కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు..