Ultimate magazine theme for WordPress.

మిర్యాలగూడ ఏరియాలో విమానం మూడుసార్లు చెక్కర్లు ఆశ్చర్యపోతున్న ప్రజలు

Post top

మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో విమానం గురువారం ఉదయం 9 గంటల 56 నిమిషాలకు మూడు పర్యాయాలు చెక్కర్లు కొట్టింది ప్రజలు అందరు ఆశ్చర్యపోయారు ఈరోజు ఈ ప్రాంతంలో ప్రత్యేకమైన ప్రోగ్రాంలో ఏమీ లేవు. ఒకేసారి ఇలా విమానాలు చక్కెరలు కొట్టడంతో అందరూ విస్తూ పోయారు

post bottom

Leave A Reply

Your email address will not be published.