Ultimate magazine theme for WordPress.

అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలి… ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

Post top
home side top

*ప్రతీ వారం నిర్వహించిన అభివృద్ది కార్యక్రమాలపై రివ్యూ అందించాలి .. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి*

మిర్యాలగూడ ప్రజాలహరి. ప్రతీ వారం అధికారులతో నిర్వహించే సమీక్ష సమావేశంలో భాగంగా ఈరోజు మిర్యాలగూడ MLA క్యాంప్ కార్యాలయం నందు *మున్సిపాలిటీ, పబ్లిక్ హెల్త్, నేషనల్ హైవే అధికారులతో* శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి . సమీక్ష సమావేశం నిర్వహించారు..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలో విఫలమైన *అండర్ గ్రౌండ్ డ్రైనేజ్* వ్యవస్థ అలాగే *రోడ్స్ విస్తరణ, ప్రధాన రహదారుల మరమ్మత్తు* పనులు, లైటింగ్ ఏర్పాట్లపై ప్రతీ వారం పూర్తయిన పనులపై రివ్యూ అందజేయాలి అని సూచించారు …

పనులు ఆలస్యం చేయకుండా త్వరగా పూర్తి చేయాలి అని అన్నారు..
… ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు…

post bottom

Leave A Reply

Your email address will not be published.