Ultimate magazine theme for WordPress.

ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయింది కేసీఆర్

Post top

మళ్లీ మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది-కేసీఆర్‌
వచ్చే ఎన్నికల్లో 100 శాతం మనదే విజయం
ప్రజలు ఏం కోల్పోయారో వారికి అర్థమైంది-కేసీఆర్‌
కొత్త ప్రభుత్వం వచ్చి 11 నెలలు గడిచిపోయాయి
ప్రభుత్వం అంటే అందరినీ కాపాడాలి-కేసీఆర్‌
సమాజాన్ని నిలబెట్టి నిర్మాణం చేయాలి-కేసీఆర్‌
కూలగొడతామంటూ పిచ్చిగా మాట్లాడొద్దు-కేసీఆర్‌
తిట్టడం మాకు కూడా వచ్చు
ఇవాళ మొదలు పెడితే రేపటి వరకు తిడతా-కేసీఆర్‌
ప్రజలను కాపాడాల్సింది పోయి, భయపెడతారా
అరెస్ట్‌లకు భయపడేది లేదు-కేసీఆర్‌
ప్రజలు మీకు బాధ్యతను అప్పగించారు
ప్రభుత్వం బాధ్యతాయుతంగా సేవ చేయాలి-కేసీఆర్‌

post bottom

Leave A Reply

Your email address will not be published.