ప్రజాలహరి హైదరాబాద్ హోమ్ గ్రూప్ వ్యవస్థాపకులు, చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వర్ రావు, కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ జూపల్లి రామురావు గురువారం (నవంబర్ 7న) ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా జూపల్లి రామేశ్వర్ రావు, రామురావు.. ప్రధాని మోదీని ఘనంగా సత్కరించారు. శాలువాతో ఆయన్ను సత్కరించి.. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి విగ్రహ జ్ఞాపికను బహుకరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. జూపల్లి రామేశ్వర్ రావు, రామురావుతో ఆప్యాయంగా మాట్లాడారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.