అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్………..
ప్రజాలహరి….. అమెరికా దేశ కొత్త అధ్యక్షునిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నిక అయ్యారు..రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్
అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌పై ట్రంప్ విజయం
మ్యాజిక్ ఫిగర్ సాధించిన డొనాల్డ్ ట్రంప్
277 ఎలక్టోరల్ ఓట్లు సాధించిన డొనాల్డ్ ట్రంప్
226 ఎలక్టోరల్ ఓట్లు సాధించిన కమలా హారిస్
సెనెట్, పాపులర్ ఓట్లలోనూ ట్రంప్‌దేపైచేయి……………
..ట్రంప్‌కు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ…….
భారత్-అమెరికా మధ్య సంబంధాలు మరింత బలపడతాయి
ట్రంప్‌కు మా సహకారం ఎప్పుడూ ఉంటుంది-మోదీ
ప్రజల అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం
ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం కృషి చేద్దాం-మోదీ