మిర్యాలగూడ మిర్యాలహరి*మిర్యాలగూడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల, బీసీ కాంగ్రెస్ నాయకుల మౌన ప్రదర్శన..*
*ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను ఖండిస్తూ నోటికి నల్ల రిబ్బన్లు ధరించి నిరసన..*
*బీసీ గర్జన సభలో సీఎం,మంత్రులు,ఎమ్మెల్యేలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలపై మండిపాటు..*
*తక్షణమే పార్టీ అధిష్టానం స్పందించి మల్లన్న పై చర్యలు తీసుకోవాలని డిమాండ్…