*ప్రతీ ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని..MLA
ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో స్టేట్ సివిల్ సప్లై కమిషనర్ డి.ఐస్ చౌహాన్ , జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మరియు జెసి గార్లతో సమావేశం అయిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి.. మిర్యాలగూడ నియోజకవర్గంలో రైతులకు ధాన్యం కొనుగోలు విషయంలో ఎటువంటి ఇబ్బందీ లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు..
అలాగే అవసరమైన మేరకు మండలాల్లో *నూతన IKP సెంటర్లు* ఏర్పాటు చేయాలని అన్నారు …
రైస్ మిల్లులలో *రైతులకు* తగిన గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని అన్నారు… అన్ని రకాల ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు..