అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
. ప్రజాలహరి హైదరాబాద్…అసదుద్దీన్ ఒవైసీని ముస్లిం సోదరులే పట్టించుకోరు.. ఆయన గురించి మాట్లాడి వేస్ట్.
ఎవరి జాతకాలు ఏంటో ప్రజలే నిర్ణయిస్తారు.
మూసీ ప్రాజెక్టును మొదలు పెట్టింది మేమే.. అని కేటీఆర్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి మరీ చెప్పాడు, ఇందులో కొత్తగా అసద్దూదిన్ కనిపెట్టింది ఏంది? మేము చెప్పిన బడ్జెట్‌లోనే పూర్తి చేసే సత్తా మాకుంది – ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి