
సిపిఎం పార్టీలో వర్గ పోరు
వేములపల్లి( ప్రజాలహరి,) గతంలో ఎన్నడూ లేని విధంగా సిపిఎం పార్టీలో మండల పార్టీ కార్యదర్శి ఎన్నికల విషయంలో రెండు వర్గాల మధ్య వర్గపూర్ నడిచింది. పూర్తి వివరాల్లోకి వెళితే శనివారం వేమనపల్లి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఎనిమిదవ మహాసభలో మండల పార్టీ ఎన్నిక ఎన్నుకునే సందర్భంలో సాక్షాత్తు రాష్ట్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి సమక్షంలో నేనంటే నేనన్నట్టుగా వర్గ పోరు మధ్యలో ఒకవైపు పాదూరు శశిధర్ రెడ్డి, మరోవైపు రెండాల పరశురాములు మధ్యన ఎన్నిక నిర్వహించి ఎట్టకేలకు మండల పార్టీ కార్యదర్శి పాదూరు శశిధర్ రెడ్డికి అప్పగించడంతో. ప్రమిడాల పరశురాములు నిరాశ గురైనట్టుగా సమాచారం