తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు
*టీవీ5 అధినేత బి.ఆర్ నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం (T.T.D) బోర్డు చైర్మన్* గా మరియు *NATCO ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎన్. సదాశివ రావు గారు బోర్డు డైరెక్టర్* గా నియమితులైన సందర్భంగా హైదరాబాద్ నందు వారి నివాసాలకి వెళ్లి వారి ఎన్నిక పట్ల హర్ష్యం వ్యక్తం చేస్తూ వారిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన *మిర్యాలగూడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు