[01/11, 7:44 pm] CSR: 600 సంవత్సరాల ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పూర్వవైభవంలోకి వస్తున్నది
[01/11, 8:14 pm] CSR: మిర్యాలగూడ ప్రజాలహరి…. 600 ఏళ్ల చరిత్ర కలిగిన కలిగి వైకుంఠ శ్రీ వెంకటేశ్వర స్వామి బొర్రాయపాలెంలో దీపావళి పర్వదినమున నేత్ర నాయనంగా శోభాయ మానంగా దర్శనమిచ్చారు.. వందల ఎకరాల దేవుని మాన్యం ఉన్న ఆమాన్యం ప్రజలకు దేవుడికి ఉపయోగ లేకుండా పోయాయి .ప్రస్తుత కాలంలో అతి కొద్ది భూమి మాత్రమే స్వామివారికి మాన్యంగా ఉన్నది. గత పది సంవత్సరాల క్రితం బోర్రాయిపాలెం గ్రామానికి చెందిన గ్రామ పెద్దలు తదితరులు దేవాలయం పునరుద్ధరణలకు నడుం బిగించారు. 10 సంవత్సరాల కాలంలో సుమారు కోటి రూపాయలు వరకు దేవాలయం పునరుద్ధరణకు ఖర్చు పెట్టారు. ఆలయంలో జీరనోర్ధరణ దశలో ఉన్న ఉప ఆలయాలను పునరుద్ధరించారు. దేవాలయానికి చుట్టూ ప్రహరీ గోడలు స్వామివారి కల్యాణోత్సవాలు ఘనంగా జరిగేందుకు సుమారు పది లక్షల రూపాయలతో రేకుల షెడ్డు నిర్మించారు. గర్భగుడి సమీపంలో శ్రీ గోవిందరాజ స్వామి ఆండాలు దేవి వేణుగోపాల స్వామి దేవాలయం కూడా పునరుద్ధరించారు. అంతేకాక శ్రీ వెంకటేశ్వర స్వామి సమీపంలో శివాలయాన్ని పునర్ ప్రతిష్టించారు . దేవాలయానికి ప్రత్యేకంగా అర్చకులు ఏర్పాటుచేసి నిత్య దూపదీప నైవేద్యాలు జరిగేలా పలు చర్యలు చేపట్టారు దీంతో దేవాలయంలో భక్తుల రాక సంఖ్య పెరిగింది రోజు నిత్యం అగ్నిహోత్రము స్వామివారికి సేవలతో దేవాలయం దేదీప్యమానంగా వెలుగుతుంది…. కార్తీకమాసం శ్రావణమాసం మారసిరమాసును ఇచ్చేది పుణ్య మాసాల్లో స్వామియానికి ప్రత్యేక ఉత్సవాలు కల్యాణోత్సవాలను నిర్వహించడం కూడా జరుగుతుంది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.