నిరుపేదలకు వరం సి.యం సహాయ నిధి;నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ
నల్లగొండ జిల్లా ప్రజాలహరి
నాగార్జునసాగర్ నియోజకవర్గం….
హాలియా పట్టణ కేంద్రంలో…. అనన్య వెంచర్ నందు…. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 23 మంది కి 6,48,500/- రూపాయల విలువ గల CMRF చెక్కులను పంపిణీ చేసిన…
*_నల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యులు యం.సి కోటిరెడ్డి
ఎమ్మెల్సీ సహకారంతో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన సిఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో…..
నల్లగొండ జిల్లా మున్సిపల్ కౌన్సిలర్ సంఘం అధ్యక్షులు వర్ర వెంకట్ రెడ్డి,మాజీ మార్కెట్ చైర్మెన్ ఎక్కలూరి శ్రీనివాస్ రెడ్డి,నిడమనూరు పిఎసీయస్ డైరెక్టర్ కేశబోయిన జానయ్య గౌడ్, హలియా పట్టణ బి.ఆర్.యస్ పార్టీ అధ్యక్షుడు వడ్డే సతీష్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి దోరేపల్లి వెంకటేశ్వర్లు,10వ వార్డ్ బి.ఆర్.యస్ పార్టీ అధ్యక్షుడు బందిలి పెద్ద సైదులు,3వ వార్డ్ బి.ఆర్.యస్ పార్టీ అధ్యక్షుడు రావులపాటి ఎల్లయ్య,జిల్లా ముస్లిం మైనార్టీ నాయకులు హబ్దుల్ హలీం,అంజద్ ఖాన్, హజారి గూడెం తాజా మాజీ ఉపసర్పంచ్ జలీల్, అనుముల మండల ముస్లిం మైనార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ జానీ, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ హుస్సేన్, మక్బుల్, త్రిపురారం మండల నాయకులు సత్యనారాయణ, మాజీ మార్కెట్ డైరెక్టర్ ఆవుల సైదులు యాదవ్, కొట్టాల శీను, సికేయూత్ అధ్యక్షులు బండి రమేష్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు మద్దిమడుగు మార్క్, పెద్దవూర కెవిబిఆర్ యువసేన నాయకులు ఉదయ్, కంచుకొమ్ముల నరసింహ, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.