మిర్యాలగూడ ప్రజాలహరి… ప్రముఖ వ్యాపారవేత్త భారత ప్రతిష్టలను ప్రపంచ స్థాయికి గుర్తింపు తెచ్చిన రతన్ టాటా (96) సుమారు 12 గంటల సమయంలో పరమపదించారు ఆయన అనారోగ్య కారణంగా గత మూడు రోజులుగా చికిత్స పొందుతున్నారు బుధవారం రాత్రి 11:30 నుంచి 12 సమయంలో తుది శ్వాస విడిచారు ఆయన మరణం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.