తెలంగాణఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత
HYDలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూత
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జిట్టా
యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన జిట్టా
2009లో భువనగిరి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ
యువతెలంగాణ పార్టీ స్థాపించి..
కొంతకాలం తర్వాత బీజేపీలో విలీనం చేసిన జిట్టా
ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్న జిట్టా బాలకృష్ణారెడ్డి