ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్
మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామం దుర్గా నగర్ కు చెందిన సోమవరపు మణి(32) బహిర్భూమి కని వెళ్లి పక్కనే ఉన్న మిషన్ భగీరథ కాలువలో పడి మృతి చెందినట్లు రూరల్ ఎస్సై నరేష్ తెలిపారు మృతుడికి మూర్చ వ్యాధి ఉన్నట్లు ఈ కారణంగా తను కాలువలో నీళ్లు లేకపోయినప్పటికీ మూర్ఛ వ్యాధి వల్ల మృతి చెందినట్లు ఎస్సై నరేష్ తెలిపారు