Ultimate magazine theme for WordPress.

మామిడాల భరత్ కుమార్ దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు

Post top
home side top

*మామిడాల భరత్ పెద్ద కర్మలో పాల్గొని నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

మిర్యాలగూడ ప్రజాలహరి

ఈ రోజు మిర్యాలగూడ పట్టణము హౌసింగ్ బోర్డు కు చెందిన మామిడాల భరత్ పెద్దకర్మ వారి స్వగృహము నందు జరిగినది. ఈ పెద్దకర్మకు మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు  హాజరై వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు.

 

వారి వెంట బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జొన్నలగడ్డ రంగా రెడ్డి, గిరిధర్ రావు, వేణుగోపాలరావు, బ్రాహ్మణ పరిషత్ నాయకులు పులి కృష్ణమూర్తి,  , పూర్ణయ్య శర్మ , చిట్యాల శ్రీనివాసరావు సామాజిక కార్యకర్త నాయుడు తదితరులు ఉన్నారు..

post bottom

Leave A Reply

Your email address will not be published.