ఆక్రమణలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
రాష్ట్రవ్యాప్తంగా చెరువులపై స్పెషల్ డ్రైవ్
హైడ్రా తరహా వ్యవస్థను జిల్లాలకు కూడా విస్తరిస్తాం
ఆక్రమణలకు ఫుల్‌స్టాప్ పెట్టాల్సిందే
ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా హైడ్రా ముందుకు వెళ్తుంది
చెరువుల కబ్జాలతోనే ఈ ప్రకృతి వైపరీత్యం
చెరువులు, కుంటల కబ్జాలపై చర్యలు తప్పవు-సీఎం
నాలాల ఆక్రమణలను ఉపేక్షించేదిలేదు-సీఎం రేవంత్
కబ్జాలు చేసేవారు ఎంతటివారైనా వదిలేదిలేదు-సీఎం
పువ్వాడ ఆక్రమణలపై చర్యలకు కలెక్టర్‌ను ఆదేశించాం
చెరువులు, కుంటల ఆక్రమణల జాబితాలు సిద్ధం చేయాలి
కోర్టుల అనుమతి తీసుకుని ఆక్రమణలు తొలగిస్తాం-రేవంత్