Ultimate magazine theme for WordPress.

ఐ ఎన్ పి ఆర్ డైరెక్టర్గా కర్రీ శ్రీరామ్

Post top

ప్రజాలహరి, హైదరాబాద్… తెలంగాణ రాష్ట్ర ప్రజా &సమాచార శాఖ డైరెక్టర్(మీడియా అండ్ కమ్యూనికేషన్స్) గా సీనియర్ జర్నలిస్టు కర్రీ శ్రీరామ్ ను నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రెటరీ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. వీరు రెండు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.