*నన్ను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెళ్ళిస్తాను*
ప్రజాలహరి…
నేను మొండిని.. నన్ను జైలుకు పంపించి జగమొండిని చేశారు..నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను నేను ఏ తప్పు చేయలేదు..మొత్తం దేశానికి తెలుసు రాజకీయ కక్షలో భాగంగానే నా మీద కేసు పెట్టి నన్ను జైలు పంపించారు…ఇంకా గట్టిగా పోరాడుతాను గట్టిగా పని చేస్తాను వెనక్కి పోయే ప్రసక్తి లేదు.* -…. ఎమ్మెల్సీ కవిత*