భాజపా ఆధ్వర్యంలోఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు….. ప్రజాలహరి మిర్యాలగూడ..
మిర్యాలగూడ పట్టణంలో ని స్థానిక బిజెపి కార్యాలయంలో ఈరోజు 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో భాజపా నియోజకవర్గ నాయకులు సాదినేని శ్రీనివాసరావు పట్టణ భాజపా అధ్యక్షులు కన్మంత్ రెడ్డి హనుమంత రెడ్డి, మాజీ అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి , చిలుకూరి శ్యామ్ ,రమాదేవి తదితరులు పాల్గొన్నారు