Ultimate magazine theme for WordPress.

మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీగా ఈ వెంకటేశం

Post top
home side top

మిర్యాలగూడ ప్రజాలహరి…. అవంతిపురం మిర్యాలగూడ. ఉన్నతశ్రేణి కార్యదర్శి గా హైదరాబాద్ గడ్డి అన్నారం నుంచి బదిలీ పై వచ్చిన E. వెంకటేశం  బాధ్యతలు తీసుకున్నారు .

ఇక్కడ పనిచేసిన k.శ్రీధర్ హుజూర్నగర్ కు బదిలీపై వెళ్ళినారు.

ముఖ్య అతిథిగా టీఎన్జీవోస్ మార్కెట్ ఉద్యోగస్తుల రాష్ట్ర అధ్యక్షులు చిలక నర్సింహారెడ్డి , మరియు ముక్రం,  మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా బి మధుబాబు, ఉమామహేశ్వర్, ఈగ నరసింహ మరియు ఉద్యోగస్తులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.