ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్
మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామంలో రూరల్ పోలీసుల దాడిలోఐదు క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టుబడినట్లు పర్వతాలు అనే వ్యక్తిని అరెస్టు చేసి ఆటోను సీజ్ చేసినట్లు రూరల్ ఎస్సై నరేష్ తెలిపారు ఏడుకొండలు రమణ శ్రీనివాస్ రెడ్డి నాగయ్య వెంకటేశ్వర్లు శీను నాయక్ పాల్గొన్నారు