ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్
స్థానిక నందిపాడు గ్రామంలో జరిగిన పోలీసుల విస్తృత తనిఖీలో భాగంగా పేకాట స్థావరాలపై దాడి చేయగా నలుగురిని అదుపులోకి తీసుకొని 2000 నగదు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనపరుచుకున్నారు
ఎస్ఐ నరేష్ ఏడుకొండలు రమణ శ్రీనివాసరెడ్డి నాగయ్య వెంకటేశ్వర్లు శ్రీనివాస్ నాయక్ పాల్గొన్నారు