నిన్నటి వరకు కరువు రక్కసితో ఎండిన నాగార్జునసాగర్ బయల్పడ్డ అద్భుతాలు నేడు నీటి ఉధృతి తో ఉరకలు వేస్తున్న కృష్ణమ్మ తల్లి…. మిర్యాలగూడ ప్రజాలహరి…., నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటితో కళకళలాడుతున్నది . నీటి పరవళ్ళు తో కదం తొక్కుతూ బీర బీర దిగువ ప్రాంతానికి వెళ్తోంది. సాగరం నుంచి నీరు ఉబికి పడుతున్న దృశ్యం చూడాలంటే 1000 నేత్రాలైన సరిపోదు. 14 గేట్ల గుండా నీటి పరవాళ్ళు దిగువ ప్రాంతానికి వెళుతుంది ఈ వార్త జిల్లా రాష్ట్ర మొత్తం పాకడంతో పర్యాటకుల రాక పెరిగింది
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.