సాగర్ ఎడమ కాలపు నీరు విడుదల..
మిర్యాలగూడ ప్రజాలహరి నాగార్జునసాగర్ ఎడమ కాలవకు నీటి విడుదల జరిగింది తెలంగాణ రాష్ట్ర మంత్రులైన జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎడమ కాలవ గేటు ఎత్తి విడుదల చేశారు. ముందుగా కృష్ణమ్మకు జల హారతి ఇచ్చారు.