Ultimate magazine theme for WordPress.

కేటీఆర్ హరీష్ రావుల అరెస్టు

Post top
home side top

ప్రజాలహరి హైదరాబాద్.. అసెంబ్లీలో మహిళలను అవమానించిన ముఖ్యమంత్రి ఉపముఖ్యమంత్రిగా విధానాలకు నిరసనగా ఈరోజు అసెంబ్లీలో మరియు  సభ ఆవరణంలో నిరసన వ్యక్తం చేసిన సందర్భంగా బిఆర్ఎస్ అగ్ర నేతలు కేటీఆర్ హరీష్ రావు త పాటు ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. వారిని వ్యాన్ ల ద్వారా పోలీస్ స్టేషన్ తరలించారు

post bottom

Leave A Reply

Your email address will not be published.