ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్
ఈరోజు స్థానిక అవంతిపురం నందు గురుకుల పాఠశాలలో నిర్వహించిన డ్రగ్స్ విషయమై విద్యార్థుల్లో అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది డ్రగ్స్ వల్ల జరిగే నష్టాన్ని తెలిపి చెట్టు తీసుకునే చర్యల గురించి సవివరంగా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్సై నరేష్ సిబ్బంది పాల్గొన్నారు