తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…. ప్రజాలహరి హైదరాబాద్… ఎస్సీ వర్గీకరణలపై సుప్రీంకోర్టు తీర్పు ను స్వాగతిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న అన్నారు తమ ప్రభుత్వం డిసెంబర్ 23న అడ్వకేట్ జనరల్ మరియు డిప్యూటీ సీఎం ఇతర మంత్రులతో కలిసి సుప్రీంకోర్టు లో తెలంగాణ వాదనలు వినిపించడం జరిగిందని చెప్పారు అదేవిధంగా ఇప్పుడు పడ్డ నోటిఫికేషన్ల లో అవసరమైతే కొత్త చట్టం చేసి వాటిలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని ఆయన శాసనసభలో ప్రకటించారు అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ శాసనసభకు వచ్చి వర్గీకరణకు తమ అభిప్రాయాలు సూచనలు చెప్పాలన్న
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.