ప్రజాలహరి జనరల్ డెస్క్…ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
6:1 మెజారిటీతో తీర్పు వెల్లడించిన సుప్రీం ధర్మాసనం
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ సమర్థనీయమన్న సుప్రీంకోర్టు
వర్గీకరణపై విచారణ జరిపిన ఏడుగురు సభ్యుల ధర్మాసనం
వర్గీకరణను సమర్థించిన మెజారిటీ సభ్యులు
వర్గీకరణను వ్యతిరేకించిన జస్టిస్ బేలా త్రివేది
ఎస్సీలు చాలా వెనుకబడిన వర్గాలుగా ఉన్నారు
విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్గీకరణ అవసరం
వర్గీకరణచేసే వెసులుబాటు రాష్ట్రాలకు ఉండాలి-సుప్రీం
.
సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం-కిషన్‌రెడ్డి
పేదలకు న్యాయం జరగాలన్నదే మా ప్రభుత్వ ఉద్దేశం
ప్రభుత్వ ఫలాలు అందరికీ అందాలి-కిషన్‌రెడ్డి
…
సుప్రీంకోర్టు తీర్పుతో మంద కృష్ణమాదిగ భావోద్వేగం
మీడియా ఎదుట కంటనీరు పెట్టుకున్న మంద కృష్ణ
మా 30 ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగింది
సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని బతికించింది
ఈ ప్రక్రియ వేగవంతానికి ప్రధాని చొరవ తీసుకున్నారు
అమిత్‌షా, వెంకయ్యనాయుడు, కిషన్‌రెడ్డికి ధన్యవాదాలు
వర్గీకరణ చేసిన చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు
ఈ విజయాన్ని అమరులకు అంకితం ఇస్తున్నాం-మందకృష్ణ
రిజర్వేషన్ల సిస్టమ్ ఇప్పుడు రెండో అడుగు వేయబోతుంది
తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ అనివార్యం-మందకృష్ణ
వర్గీకరణకు సంబంధించిన జీవోలు వచ్చిన తర్వాతే..
ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి-మందకృష్ణ మాదిగ
ఉద్యోగ నోటిఫికేషన్లు సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది
రీనోటిఫికేషన్లు ఇవ్వాలి-మందకృష్ణ మాదిగ
వర్గీకరణ అనేది అత్యంత ప్రాధాన్యమైన అంశం
,.,
వర్గీకరణపై అందరి అభిప్రాయాలు తీసుకోవాలి
వర్గీకరణపై ప్రతిపక్షం మాట్లాడాలి-సీఎం రేవంత్
వర్గీకరణపై చర్చలో కేసీఆర్ పాల్గొనాలి
సభలో కేసీఆర్ సూచనలు చేయాలి-సీఎం రేవంత్