*రైతులతో కలసి నాట్లు వేసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ
ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గంలో రైతులతో కలసి వరి నాట్లు నాటిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి .. మరో రైతు పొలంలో ట్రాక్టర్ తో దమ్ము చేశారు.. అనంతరం రైతులతో కలిసి మాట్లాడుతూ అందరికీ లక్ష రూపాయల రుణ మాఫీ అయ్యిదా అని అడిగి తెలుసుకున్నారు..MLA ఇలా మాతో కలసి నాట్లు వేయడం చాలా సంతోషంగా ఉంది . కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది మాకు అందరికీ రుణ మాఫీ జరిగింది అని రైతులు హర్షం వ్యక్తం చేశారు.. రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు.