తొలి ఏకాదశి సందర్భంగా వైష్ణవ దేవాలయాలను సందర్శించి స్వామి వార్లను దర్శించుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ ప్రజాలహరి… *తొలి ఏకాదశి పర్వదిన* సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరు ఆయురారోగ్యాలతో ఉండాలని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి *శ్రీ శ్రీ వేంకటేశ్వర స్వామి* దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.. అనంతరం వారు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు .