
ప్రజాలహరి హైదరాబాద్… తెలంగాణ డీజీపీగా నియమితులైన సీనియర్ ఐపీఎస్ అధికారి డా. జితేందర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు.. 19 92 బ్యాచ్ కి చెందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ డాక్టర్ జితేందర్ మహబూబ్నగర్ గుంటూరు ఎస్పీగా పనిచేసి విశాఖపట్నం అడిషనల్ ఏజీపీ పనిచేశారు ప్రస్తుతం ఉన్న డిజిపి రవి గుప్తా పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో తెలంగాణ డిజిపిగా డాక్టర్ జితేందర్ ను నియమించారు