Ultimate magazine theme for WordPress.

తాళ్ల వీరప్ప గూడెం ఎంపీటీసీ సైదులు గౌడ్ తల్లి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన్ని ఓదార్చిన సుఖేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు

Post top
home side top

*తాజా మాజీ ఎంపీటీసి రాయికి౦ది సైదులు తల్లి రాయికి౦ది లింగమ్మ పెద్ద కర్మకు హాజరైన శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే లు నల్లమోతు భాస్కర్ రావు , తిప్పన విజయసింహ రెడ్డి ..।

మిర్యాలగూడ దామరచర్ల ప్రజాలహరి….

తాళ్ళవీరప్పగూడెం గ్రామ తాజా మాజీ ఎంపీటీసి రాయికి౦ది సైదులు గారి తల్లి రాయికి౦ది లింగమ్మ ఇటీవల స్వర్గస్తులయినారు. కాగా *ఈ రోజు వారి పెద్ద కర్మకు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే లు నల్లమోతు భాస్కర్ రావు గారు, తిప్పన విజయసింహ రెడ్డి  హాజరై రాయికి౦ది లింగమ్మ కి నివాళులు అర్పించారు*.

 

వారి వెంట *DCMS వైస్ ఛైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, AMC మాజీ ఛైర్మన్ ధనావత్ చిట్టిబాబు నాయక్, మాజీ ZPTC అంగోతు లలిత హాతీరాం నాయక్, AMC మాజీ వైస్ ఛైర్మన్లు యడవెల్లి శ్రీనివాస రెడ్డి, లావూరి మెగ్యా నాయక్, తాజా మాజీ ఎంపీటీసీ లు బాల లక్ష్మీ సత్యనారాయణ, సోము సైది రెడ్డి, లావూరి శ్రీను నాయక్, కొనకంచి సత్యనారాయణ , మాజీ సర్పంచ్, కొనకంచి నర్సయ్య, వింజం శ్రీధర్, రమావత్ వినోద్, పునాటి లక్ష్మీనారాయణ, ధీరావత్ పాచ్చునాయక్, అనిల్, నాగుల్ మీరా, హానిమి రెడ్డి, లింగా రెడ్డి, ప్రకాష్ నాయక్, రాం రెడ్డి, గ్రామ BRS పార్టీ నాయకులు* తదితరులు ఉన్నారు.*BRS పార్టీ తాజా మాజీ గ్రామ వార్డు సభ్యులు కొత్త రామలింగం గారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు .।

 

మాడ్గులపల్లి మండలం కుక్కడం గ్రామానికి చెందిన కొత్త రామలింగం, BRS పార్టీ తాజా మాజీ గ్రామ వార్డు సభ్యులు గారి కూతురు అయిన కొత్త కళ్యాణి – 18 సంవత్సరాలు అనుమానాస్పద స్థితిలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న *మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు  పార్ధివ దేహాన్ని సందర్శించి ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకొని తన మృతి పట్ల ప్రగడా సంతపాన్ని తెలిపి తల్లి,తండ్రులను ఓదార్చారు*. అనంతరం ఎందుకు ఆత్మహత్య చేసుకుందో లోతుగా దర్యాప్తు చేసి , కారకులైన వారిని చట్ట పరంగా శిక్షించాలని పోలీస్ అధికారులను కోరారు.

 

వారి వెంట *BRS పార్టీ మండలాధ్యక్షులు పాలుట్ల బాబయ్య, తాజా మాజీ సర్పంచ్ అల్గుబెల్లి గోవింద్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ పద్మ, మాజీ వైస్ ఎంపిపి పాదురీ గోవర్ధిని, BRS నాయకులు రాబర్ట్, నకిరేకంటి శ్రీను, నంద్యాల వెంకన్న, నకిరేకంటి వేణు, మారయ్య, నంద్యాల వెంకట్ రెడ్డి, లక్ష్మయ్య మరియు మృతురాలి కుటుంబ సభ్యులు తదితరులు* ఉన్నారు.*కందుల వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే లు నల్లమోతు భాస్కర్ రావు గారు, తిప్పన విజయసింహ రెడ్డి గార్లు*..

 

దామరచర్ల గ్రామానికి చెందిన BRS నాయకులు & మాజీ AMC వైస్ ఛైర్మన్ కుందూరు వీరకోటి రెడ్డి  బావ గారైన కందుల వెంకట్ రెడ్డి వయస్సు 75 సంవత్సరాలు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాదపడుతూ ఈ నిన్న రాత్రి స్వర్గస్తులయినారు. విషయం తెలుసుకున్న *శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే లు నల్లమోతు భాస్కర్ రావు , తిప్పన విజయసింహ రెడ్డి కలిసి ఈ రోజు దామరచర్లలోని వారి స్వగృహమునకు వెళ్ళి వారి పార్ధివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు*. అనంతరం కుటుంబ సభ్యులు పరామర్శించారు.

 

వారి వెంట *DCMS వైస్ ఛైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, AMC మాజీ ఛైర్మన్ ధనావత్ చిట్టిబాబు నాయక్, మాజీ ZPTC అంగోతు లలిత హాతీరాం నాయక్, AMC మాజీ వైస్ ఛైర్మన్లు యడవెల్లి శ్రీనివాస రెడ్డి, లావూరి మెగ్యా నాయక్, తాజా మాజీ ఎంపీటీసీ లు బాల లక్ష్మీ సత్యనారాయణ, సోము సైది రెడ్డి, లావూరి శ్రీను నాయక్, వింజం శ్రీధర్, రమావత్ వినోద్, పునాటి లక్ష్మీనారాయణ, ధీరావత్ పాచ్చునాయక్, అనిల్, నాగుల్ మీరా, హానిమి రెడ్డి, లింగా రెడ్డి, ప్రకాష్ నాయక్,రాం రెడ్డి మరియు కుటుంబ సభ్యులు తదితరులు* ఉన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.