మిర్యాలగూడ ప్రజాలహరి…
ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో ఏరియా హాస్పిటల్ లో దంత వైద్యుడు నియమించాలని బీసీసంగం అధ్యర్యలో వినతపత్ర0 ఇవ్వడం జరిగింది ,,ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు. సుంకు శ్రీనివాస్, చేగొండి మురళి యాదవ్, గనమల నాగరాజు, సురేష్ యాదవ్,అంజి యాదవ్, ఎల్లయ్య, సుకుమార్,తదితరులు పాల్గొన్నారు