*మిర్యాలగూడ మార్కెట్ యార్డు ఆకస్మికంగా సందర్శించిన -MLA
(మిర్యాలగూడ ప్రజాలహరి) మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి .. మార్కెట్ యార్డ్ కార్యాలయం ను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉద్యోగులు ఎవ్వరూ లేకపోవడంతో అక్కడి మార్కెట్ సెక్రటరీ కి ఫోన్ చేసి సిరియస్ గా హెచ్చరించడం జరిగింది.. మిర్యాలగూడ మార్కెట్ యార్డు లో పనిచేసే ఉద్యోగుల లిస్ట్ వారి రిజిస్టర్ మార్కెట్ యార్డు పూర్తి వివరాలు వెంటనే తీసుకొని క్యాంప్ కార్యాలయం కి రావాలని సూచించారు … ఉద్యోగులు ఎవ్వరూ లేకుండా మార్కెట్ యార్డు లో ఎమ్ చేస్తున్నారు అని అక్కడి సిబ్బందితో సిరియస్ అయ్యారు..