మిర్యాలగూడ ప్రజాలహరి.. మిర్యాలగూడ పట్టణంలోని ARC ఫంక్షన్ హాల్ నందు *మిర్యాలగూడ యోగ క్లబ్* ఆధ్వర్యంలో నిర్వహించిన *అంతర్జాతీయ యోగ దినోత్సవం* వేడుకల్లో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగ ప్రదర్శన చూస్తుంటే కన్నుల విందుగా అనిపించింది .. యోగ ద్వారా మనసు, ఆరోగ్యం రెండు ప్రశాంతంగా ఉంటాయని అన్నారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.